Will Sachin make it big on screen too?





సచిన్ టెండూల్కర్.... క్రికెట్ లో ఇది అంతర్జాతీయంగా అతి పెద్ద పేరు... మరి ఈ పేరు  మెరుస్తుందా, లేదా? వేచి చూడాలి. సచిన్ బయోపిక్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరూ విపరీతంగా చూసారు, మెచ్చుకున్నారు. మరి సినిమా పరిస్థితి తెలియాలంటే మరికొన్ని రోజుల నిరీక్షణ తప్పదు.