Rajinikanth evergreen hit film "Basha" Trivia (సూపర్ స్టార్ రజినీకాంత్ "భాషా" విశేషాలు)
ఎన్ని సినిమాలు వస్తున్నా , పోతున్నా ... జస్ట్ కొన్ని మాత్రమే సినిమా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా , ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి . అవే సినిమా మేకింగ్ పరంగా కూడా ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచిపోతాయి . అలాంటి ఓ గ్రేట్ ఫిల్మ్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన " భాషా ". ఒక్కసారి చూసి ఆగిపోయే సినిమా కాదు ఈ భాషా .. వందసార్లయిన సరే నాన్ స్టాప్ గా చూడగలిగిన సినిమా ఇదని నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు . డైరెక్టర్ సురేష్ కృష్ణ , రజినీ ల కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ఇది . లెట్స్ గెట్ ఇన్ టూ సమ్ ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ రజినీకాంత్స్ భాషా .... తెలుగు , తమిళం ... ఇలా నాట్ జస్ట్ సౌత్ ఇండియా , బట్ ఎంటైర్ ఇండియన్ సినిమా స్క్రీన్ ప్లే రూపురేఖల్ని మార్చివేసిన వేసిన సినిమా " భాషా ". సౌత్ ఇ...