Posts
Showing posts with the label Nani Majnu Movie
Nani "Majnu" Latest Telugu movie Review
- Get link
- X
- Other Apps
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో... అది కూడా వరుస విజయాలతో రేసులో దూసుకెళ్ళిపోతున్నాడు. "ఎవడే సుబ్రహ్మణ్యం" తో మొదలుపెట్టి రీసెంట్ గా విడుదలైన "జెంటిల్ మేన్" వరకు ఒకదాని తర్వాత మరోటి అన్నట్టు హిట్స్ కొడ్తూ వచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ మోడర్న్ "మజ్ఞు"గా మన ముందుకు వచ్చాడు విత్ ఏ ట్యాగ్ లైన్ "స్టాప్ వెయిటింగ్... స్టార్ట్ లవింగ్". అన్నట్టు మజ్ఞు అంటే ఇదేదో అప్పట్లో నాగార్జున చేసిన విషాదమైన స్టోరీ లాంటిది కాదు బాస్. అందుకే మోడర్న్ మజ్ఞు అన్నాను. మరి ఇంతకీ ఈ మజ్ఞు స్పెషాలిటీ ఏంటీ అంటారా? వస్తున్నా అక్కడికే. కథలోకి వెళ్తే ఆదిత్య (నాని) సినిమా ఫీల్డ్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు. ఇంతకీ ఎవరి దగ్గరో తెలుసా. మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దగ్గరే. అదికూడా బాహుబలి సినిమాకే. ఒక అందమైన అమ్మాయి సుమ ని (ప్రియశ్రీ) చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను పొందేందుకు ఎన్నో ప్లాన్స్ అండ్ కష్టాలు. అఫ్ కోర్స్ అవన్నీ మనకు నవ్వు తెప్పించేవే. అక్కడే హీరో తన ప్రేమను పొందేందుకు సుమకు బాగా నచ్చే ప్రేమకథ చెప్పాల్సి వస్తుంది. అక్కడే ట్విస్ట్... హీరోకు ఒక లవ్ స్టోర...