Posts

Showing posts with the label Aravind Swamy

Interesting facts about "Dalapathi" starring Rajinikanth & Mammootty directed by Manirathnam

Image
1991 లో వచ్చిన సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ స్టారర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ " దళపతి ". This film can be said a complete contrasting movie when compared to any other Rajini’s movie. దళపతిలో రజినీ మార్క్ స్టైల్స్ , సూపర్ హ్యూమన్ స్టంట్స్ , డైలాగ్ పంచెస్ మనకు కనిపించవు . మనకు రజినీలోని మరో యాంగిల్ , టాలెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మాత్రమే కనిపిస్తుంది . అందుకే ఇప్పటివరకూ యాజ్ యాన్ ఆర్టిస్ట్ రజినీకాంత్ సినిమాల్లో దళపతి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని అన్ డౌటెడ్ గా స్టేట్మెంట్ పాస్ చేసెయ్యొచ్చు . మణిరత్నం బ్రదర్ అండ్ కోలీవుడ్ ప్రొడ్యూసర్ వెంకటేశ్వరన్ , రజినీకాంత్ కు మంచి ఫ్రెండ్ . మణిరత్నం అండ్ రజినీ కాంబినేషన్ లో ఓ ఫిల్మ్ చెయ్యడం కోసం ఈ ఇద్దరినీ తనే కలిపాడు . అప్పటికే గ్రేట్ డైరెక్టర్ గా పేరున్న మణిరత్నం అండ్ సూపర్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయిన రజినీకాంత్ ల కాంబినేషన్ అంటే ఇట్ షుడ్ బీ సంథింగ్ స్పెషల్ గా ఉండాలనుకున్న మణిరత్నం కు స్ట్రైక్ అయిన స్టోరీ మహాభారతం . అందులో కర్ణుడి క్యారెక్టర్ అం...