Posts

Showing posts with the label #JanathaGarage

11 different looks of Jr NTR in 25 years of career (తారక్‌ 25 సంవత్సరాల కెరియర్లో కనిపించి మెప్పించిన లుక్స్‌)

Image
                                "జనతా గ్యారేజ్"... ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అంటూ బాక్సాఫీస్ రికార్డులన్నీ రిపేర్ చేసేశాడు  మన నందమూరి జూనియర్ ‌ అందగాడు జూనియర్ ‌ యన్టీయార్ ‌ . ఎక్కడ  " బాలరామాయణం"లోని మాస్టర్ ‌ ఎన్టీయార్ ‌ ... అండ్ ‌ ఇప్పుడు కనిపిస్తున్న ఈ లుక్ ‌ ... మరి తారక్ ‌ ఇప్పటి వరకు కనిపించి మెప్పించిన లుక్స్ ‌ పై ఓ లుక్కేద్దామా ?                                  తారక్ ‌ బాలనటుడిగా భరతుడి పాత్రతో తెరపరిచితమైన " బ్రహ్మర్షి విశ్వామిత్ర " 1991 ఏప్రిల్ ‌ 19 రిలీజ్ ‌ తో చూసుకుంటే తన కెరియర్ ‌   దాదాపు 25 ఇయర్స్ ‌ కంప్లీట్ ‌ చేసుకున్నట్టే . మరి ఈ 25 సంవత్సరాల్లో తను బాలనటుడిగా రెండు , అతిథి పాత్రలో ఒకటి అండ్ ‌ రెండు సినిమాలకు వాయిస్ ‌ ఓవర్ ‌ ఆర్టిస్ట్ ‌ గా అంటే మొత్తం 31  సినిమాలు చేసినా, ఫుల్ ‌ ప్లెడ్జ్డ్ ‌ అండ్ ‌ యంగ్ ‌ హీరో గా ...