Posts

Showing posts with the label #HBDMegaStarChiranjeevi

Megastar Chiranjeevi meets & congratulates Kalatapasvi K Viswanath Dadasaheb felicitation

Image

"ఖైదీ నెంబర్ 150" లో చిరంజీవి "కత్తి"కి పదును తగ్గుతోందా?

Image
"ఖైదీ నెంబర్ 150" లో చిరంజీవి "కత్తి"కి పదును తగ్గుతోందా?.... ఇప్పుడు తెలుగు సినీవర్గాల్లో, సినిమా అభిమానుల్లో, ఒకింత మెగాఫ్యామీలీ అభిమాణుల్లో సైతం ఎక్కువగా చర్చకు తెరతీస్తున్న టాపిక్స్ లో ఇది ఒకటయిపోతోంది. అందరికీ ఆల్రెడీ తెలిసినట్టుగానే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా "ఖైదీ నెంబర్ 150" తమిళంలో విజయ్ హీరోగా, ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా "కత్తి"కి రీమేక్. ఒక అద్భుతమైన సోషియల్ మెసేజ్ తో, నేచురల్ గా తెరకెక్కిన చిత్రం "కత్తి". ఆ సినిమా కలెక్షన్ల పరంగానే కాకుండా, కథ, కథనాల్లో ఒక వైవిధ్యమైన స్థానాన్ని కోలీవుడ్లో సంపాదించుకుంది. ఆల్రెడీ సూపర్ స్టార్డం ఉన్న విజయ్ కీర్తికిరీటంలో "కత్తి" మరో కలికితురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు "కత్తి"కి తెలుగు రీమేక్ గా వస్తున్న "ఖైదీ నెంబర్ 150" ఎందుకో నేచురాలిటీకి అండ్ రియాలిటీకీ కొంచెం దూరం వెళుతోంది అని వినికిడి. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మెగా పవర్ స్టార్, చిరంజీవి తనయుడు అయిన రాంచరణ్ "కొణిదెల ప్రొడక్షన్స్"...