Posts

Showing posts from October, 2017

Top Telugu classics must to watch (చూసితీరాల్సిన తెలుగుసినిమాల జాబితా )

Image
                                                1932 లో మొదలయిన తెలుగుసినీప్రస్థానంలో ఇప్పటివరకు వచ్చిన వేలాది సినిమాల్లో ది బెస్ట్ ‌ సినిమాలను సెలెక్ట్ ‌ చేయడమంటే అది నిజంగా చాలా కష్టమయిన పనే అని చెప్పాలి , లేదా అదో ఇంపాజిబుల్ ‌ టాస్క్ ‌ అనే చెప్పొచ్చు . బట్ ‌ ... మిస్ ‌ అవకుండా   చూడాల్సిన తెలుగు సినిమాల లిస్ట్ ‌ మీకోసం… అఫ్ ‌ కోర్స్ ‌ ఇందులో కమర్షియల్ ‌ , నాన్ ‌ కమర్షియల్ ‌ , హిట్ ‌ , ఫ్లాప్ ‌ తో సంబంధాలు లేకుండా మంచి సినిమాలను మాత్రమే ఇంక్లూడ్ ‌ చేశానని గమనించగలరు . సో షల్ ‌ వుయ్ ‌ స్టార్ట్ ‌ విత్ ‌ ది లిస్ట్ ‌ ఫ్రం ఓల్డ్ ‌ టుది లేటెస్ట్ ‌ ఇన్ ‌ ఆర్డర్ ‌ ???                                     1953 లో విడుదలైన  " దేవదాసు" సినిమా కథ , కథనాలకంటే అందులోని పాత్రల్లో జీవించిన అక్కినేని నాగేశ్వరరావ్ , ‌...

Taapsee Pannu rare real life photoshoot with minimum makeup

Image
Taapsee Pannu rare real life photoshoot with minimum makeup